Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ఈ సినిమా వేడుకలో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్ చూసి ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు, నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఈ సినిమాలోని కొన్ని రషెస్ […]