அறிவியலும் தொழில்நுட்பமும்: நம் வாழ்க்கையை மாற்றும் கண்டுபிடிப்புகள், சாதனங்கள், எண்ணங்கள். தொடக்கநிலை முதல் தேர்ச்சி வரை வரையிலான உங்கள் நிலைக்கு ஏற்ப தெலுங்கு மொழியில் படியுங்கள், கேளுங்கள்; ஒலி, மொழிபெயர்ப்பு, வினாடி வினாக்களுடன்.
அறிவியல் & தொழில்நுட்பம்மேம்பட்டKonda Surekha | తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆమెపై వేటు వేయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలిసింది.
அறிவியல் & தொழில்நுட்பம்தேர்ச்சிఅరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కవ పోషకాలు అందించే పండ్లలో అరటి పండు కూడా ఒకటి. అయితే ఈ పండు తినే విషయంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తారు. పండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగడం కరెక్టేనా.. పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
அறிவியல் & தொழில்நுட்பம்தேர்ச்சிహైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగిన ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమానికి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘కల్కి’ ప్రాజెక్ట్. వేదికపై నాగ్ […]