Chandrababu | చంద్రబాబు సభలో తెలంగాణ ధూంధాం.. ‘ఏష నాగుల’ పాటకు ఉర్రూతలూగిన ఆంధ్రా
Chandrababu | స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. తెలంగాణ భాషలో ఉన్న పాటలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ లభిస్తున్నది. ఇది ఆంధ్రాలోని కొందరు కుట్రదారులకు కంటగింపుగా మారి మళ్లీ తెలంగాణ వ్యవహారికంపై దాడి చేస్తున్నారు.